కేఏ పాల్ పై దాడి
- May 02, 2022
తెలంగాణ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ పై చేశారు. ఆ సమయంలో ఆయనపై దాడి చేశారు. సిరిసిల్ల వెళ్తుండగా కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో జిల్లా సరిహద్దు ఓ పార్టీ కార్యకర్తలు, కేఏ పాల్ ను అడ్డుకుని ఆయనపై దాడి చేశారు.
ఏకంగా డీఎస్పీ ముందే కేఏ పాల్ పై కార్యకర్త చేయి చేసుకున్నారు.జిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తి కేఏ పాల్ పై దాడి చేశాడని తెలుస్తోంది.దాడికి పాల్పడింది టీఆర్ఎస్ కార్యకర్తేనని కేఏ పాల్ చెబుతున్నారు.రైతులను పరామర్శించేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు.వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందకు కేఏ పాల్ వెళ్లారు.
దీంతో పోలీసుల తీరుపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. ఆర్డర్ చూపిస్తేనే వెనక్కి వెళ్తానంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







