ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు
- May 02, 2022
మనామా: బహ్రెయిన్ రాజు హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ ప్రార్థనల్ని అల్ సఖిర్ ప్యాలెస్ మసీదులో నిర్వహించారు. రాయల్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), రాజ కుమారులు, రాయల్ కుటుంబ సీనియర్ సభ్యులు కూడా ప్రార్థనల్ని నిర్వహించారు. డాక్టర్ షేక్ మొహమ్మద్ అల్ బు జందాల్, బహ్రెయిన్ రాజు హమాద్ ఆయురారోగ్యాలతో వుండాలనీ, బహ్రెయిన్ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని దేవుడ్ని ప్రార్థించారు, ఈద్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు, దేశ ప్రజలకీ, ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లిం సమాజానికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







