బహ్రెయిన్ లో ఘనంగా మే డే వేడుకలు...
- May 04, 2022
మనామా: తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మికులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు మరియు క్రీడలు, క్రికెట్ తదితర ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ హరిబాబు తక్కెలపాటి, వైస్ ప్రెసిడెంట్ ఫణి భూషణ్ రెడ్డి,ట్రెషరర్ మురళి తిరుపతి,జనరల్ సెక్రటరీ వంశీధర్, స్పోర్ట్స్ సెక్రటరీ గడ్డం రామ శ్రీను,మెంబర్షిప్ సెక్రటరీ విజేంద్ర రెడ్డి,కల్చరల్ సెక్రటరీ పని హనుమంత రావు,ఇంటర్నల్ ఆడిటర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-- రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







