అకాబత్ అమెరాత్ - బౌషర్ రోడ్ తాత్కాలికంగా మూసివేత

- May 04, 2022 , by Maagulf
అకాబత్ అమెరాత్ - బౌషర్ రోడ్ తాత్కాలికంగా మూసివేత

మస్కట్: అకాబత్ అమెరాత్ - బౌషర్ రోడ్డుని తాత్కాలికంగా మే 4 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అకాబత్ అమెరాత్ - బౌషర్ రోడ్డుపై ఓ లేన్ మే 4 వరకు మూసివేయడం జరుగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ వివరించింది. బౌషర్ నుంచి అమెరాత్ వైపు మాత్రం రోడ్డు అందుబాటులోనే వుంటుంది. ట్రాఫిక్ విభాగం సూచించినట్లుగా వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com