దిండ్ల కొరతపై పుకార్లు....ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- May 05, 2022
కువైట్: ముబారక్ ఆసుపత్రిలో దిండ్ల కొరత ఉందని, రోగులు వారి స్వంత దిండ్లు తీసుకురావాలని ఆదేశించినట్లు వచ్చిన ఆరోపణలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇలాంటి పుకార్లు తప్పని, దురుద్దేశపూరితమైనవని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముబారక్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గిడ్డంగులలో సరిపడ దిండులు ఉన్నాయని చెప్పింది. అలాగే రోగుల సౌకర్యం, భద్రతకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







