రాహుల్ గాంధీకి మరో షాక్
- May 06, 2022
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు. కానీ అందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ సమావేశానికి యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్ఎస్‌యూఐ నాయకులు నిరసనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ జైలులో ఉన్ననేతలతో సమావేశం అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరాగా జైలు అధికారులు నిరాకరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







