ఖైదీల విడుదలకు 100,000 దిర్హాములు ఇచ్చేందుకు ఎమిరాతి వ్యాపారవేత్త హామీ
- May 06, 2022
దుబాయ్: ఎమిరాతి వ్యాపారవేత్త యాకూబ్ అల్ అలి, అప్పులు చెల్లించలేక జైళ్ళలో మగ్గుతున్న ఖైదీల విడుదల కోసం తనవంతుగా 100,000 దిర్హాములు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మేజర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అల్ ముర్ (డైరెక్టర్ ఆఫ్ ది జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - దుబాయ్ పోలీస్) మాట్లాడుతూ, యాకూబ్ అల్ అలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. యూఏఈలో మెరుగైన పోలీసింగ్ అందించడమే కాకుండా, ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు పోలీస్ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోందనీ, అదే సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారి ద్వారా సాయం పొందగోరువారికి సాయం అందించగలుగుతున్నామని మేజర్ జనరల్ అల్ ముర్ చెప్పారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







