పలువురు హౌతీ ఖైదీలను విడుదల చేసిన సౌదీ సంకీర్ణ దళాలు
- May 06, 2022
సౌదీ అరేబియా: శాంతి ఒప్పందం నేపథ్యంలో సౌదీ సంకీర్ణ దళాలు పలువురు హైతీ ఖైదీలను విడుదల చేసినట్లు రెడ్ క్రాస్ వెల్లడించింది. రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ, 100 మంది ఖైదీల తరలింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడు విమానాల ద్వారా వారిని తరలించారు. మొత్తం 163 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లుగా సౌదీ సంకీర్ణ దళాలు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







