తెలంగాణలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- May 07, 2022
హైదరాబాద్ : తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారితో తాజ్ కృష్ణలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన గద్ధర్, హరగోపాల్, చెరుకు సుధాకర్, కంచె ఐలయ్యతో వేర్వేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే మరికొంత మంది రాహుల్‌ను కలిశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు వంటి అంశాలపై చర్చించారు.*
మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ శనివారం ఆ పార్కును సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత గాంధీ భవన్ చేరుకుని, కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన సయన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు. ఈ రోజు సాయంత్రం గాంధీభవన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోడ్డు మార్గాన రాహుల్ గాంధీ వెళ్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







