యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్

- May 09, 2022 , by Maagulf
యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్

యూఏఈ: యూఏఈ జనసైనికుడు అజయ్ కాకరాల,స్కై డైవింగ్ చేశారు.ప్రశాద్ పెద్దిశెట్టి అనే మరో జనసైనికుడితో కలిసి ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టారు అజయ్.ప్రపంచ వ్యాప్తంగా జనసేన భావజాలాన్ని చాటి చెప్పే క్రమంలో జనసైనికులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం, మే 9న ఉదయం 9 గంటలకు దుబాయ్-అబుధాబి సరిహద్దు వద్దనున్న ఘన్‌తూత్ రేసింగ్ క్లబ్ వద్ద ఈ స్కై డైవింగ్ జరిగింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com