50 ఏళ్లలోపు వారికి 4వ డోస్: సౌదీ అరేబియా
- May 11, 2022సౌదీ: 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఇప్పుడు కొవిడ్ -19 వ్యాక్సిన్ 4వ డోస్ (సెకండ్ బూస్టర్ డోస్)ని ఇచ్చేందుకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి అవయవ మార్పిడి, యాక్టివ్ క్యాన్సర్, ఇమ్యునైజేషన్ తగ్గించే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు రెండవ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు. అలాగే మొదటి బూస్టర్ డోస్ తీసుకొని 8 నెలలు పూర్తయిన 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు సెహటీ యాప్ ద్వారా రెండవ బూస్టర్ డోస్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..