బీడీఎఫ్ జనరల్ కమాండ్‌ను సందర్శించిన కింగ్ హమద్
- May 11, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బీడీఎఫ్) జనరల్ కమాండ్‌ను సుప్రీం కమాండర్, కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా సందర్శించారు. అక్కడికి చేరుకున్న ఆయనకు కమాండర్-ఇన్-చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, జాతీయ భద్రతా సలహాదారు, రాయల్ గార్డ్ కమాండర్ మేజర్ జనరల్ హెచ్‌హెచ్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, రాయల్ గార్డ్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ హెచ్‌హెచ్ షేక్ ఖలీఫా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో బీడీఎఫ్ సిబ్బందిపై కింగ్ హమద్ ప్రశంసలు కురిపించారు. కరోనావైరస్ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోవడంలో అవిశ్రాంతమైన మానవతావాద ప్రయత్నాలకు సైనిక, సివిల్ మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







