దుబాయ్‌లో మాత్రమే: టాక్ మి అండ్ గెట్ ఐ ఫోన్-6
- April 06, 2016
'టాక్ మి అండ్ గెట్ ఐ ఫోన్-6' అనే నినాదంతో ఓ ఆఫర్‌ని మొబైల్ కంపెనీలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ మేరకు ప్లకార్డులు దర్శనమిస్తున్నాయి. ఐఫోన్, దాంతోపాటుగా 1200 ఫ్లెక్సీ మినిట్స్ అలాగే 14 జిబి డాటాతో ఈ ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చాయి. 49 దిర్హామ్‌లకే ఫోన్ అనే మరో ఆఫర్ కూడా అందర్నీ ఆకర్షిస్తోంది. ఫోర్ బి 101 మొబైల్‌లో విజిఎ కెమెరా, డ్యుయల్ సిమ్ కార్డ్, ఎఫ్‌ఎం రేడియో ఆప్షన్స్‌తో కేవలం 49 దిర్హామ్‌లకే లభిస్తోంది. దీనికి సంవత్సరం పాటు వారెంటీ కూడా ఉంటుంది. 'డు'తో స్విచ్ అవ్వండి, ఉచితంగా ఫోన్ పొందండి అనే మరో ఆఫర్ కూడా ప్రచారంలో ఉంది. డు మొబైల్ ఫోన్ నెంబర్ కోసం రిజిస్టర్ చేసుకుంటే ఐఫోన్ 6ఎస్ గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది ఈ సంస్థ. మై స్కై డాట్ ఎఇ (ఇ-కమర్షియల్ పోర్టల్) రిజిస్టర్ చేసుకున్నవారికి 50 దిర్హామ్‌ల గిఫ్ట్ వోచర్స్‌ని అందిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







