కువైట్ లో మద్యం ఫ్యాక్టరీ సీజ్
- May 12, 2022
కువైట్: స్థానికంగా మద్యం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని అహ్మదీ భద్రతా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేశారు. స్థానికంగా తయారు చేసిన సుమారు 500 మద్యం బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. అరెస్టు చేసిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







