ఒమాన్ లో 445 మంది కార్మికులు కార్మిక చట్టం ఉల్లంఘించారు
- April 06, 2016
మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 మధ్య కాలంలో 445 మంది కార్మికులు కార్మిక చట్టం ఉల్లంఘించారు మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు తన వారాంతపు నివేదికలో పేర్కొంది ఈ సంఖ్య లో 371 వాణిజ్య కార్మికులు , 39 వ్యవసాయ కార్మికులు మరియు 35 ఇళ్ళలొ పనిచేసే లాంటి వారు ఉన్నారు. అయితే దారితప్పిన కార్మికులు 254 అలాగే 23 ఇతర ఉల్లంఘనల నేపధ్యంలో పరారీలో కార్మికులు సంఖ్య 140 గా ఉన్నారు.ఉత్తర అల్ బతిన గవర్నరేట్ లో 168 మంది చట్టాన్ని అతిక్రమించిన కార్మికులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత మస్కట్ 115 మంది చట్టాన్ని అతిక్రమించిన కార్మికులుగా ఉన్నారు. వీరంధరిపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంయుక్త తనిఖీ జట్టు సమర్థ అధికారులు వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభించారు ఈ మధ్యలో, మానవ వనరుల మంత్రిత్వ శాఖ 193 బహిష్కృత కార్మికులు కార్మిక నిబంధనలు మరియు చట్టం అమలు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు దేశము నుండి పంపించినట్లు తేలింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







