రమదాన్ అనంతరం ట్రాఫిక్ క్యాంపెయిన్: 950 ఉల్లంఘనల నమోదు
- May 13, 2022
కువైట్: ట్రాఫిక్ సెక్యూరిటీ క్యాంపెయిన్, రమదాన్ అనంతరం మళ్ళీ మొదలైంది. అర్దియా పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన క్యాంపెయిన్‌లో పెద్దయెత్తున ఉల్లంఘనలు నమోదయ్యాయి. పలు ఉల్లంఘనలకు ట్రాఫిక్ టిక్కెట్లు జారీ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 950 డైరెక్ట్ ఉల్లంఘనలు రిజిస్టర్ అయ్యాయి. ఆరుగు జువైనెల్స్ అరెస్టయ్యారు. వారిని జువైనల్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న ముగ్గురు వలసదారుల్నీ అరెస్టు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







