యూఏఈ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ మొహమ్మద్

- May 14, 2022 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ మొహమ్మద్

యూఏఈ: ఫెడరల్ సుప్రీం కౌన్సిల్, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. సోదరులు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు, ఎమిరేట్స్ పాలకులు ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ అభివృద్ధిలో షేక్ మొహమ్మద్ మరింత సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com