సోమవారం వరకు ఆటలు, వినోద కార్యక్రమాల్ని వాయిదా వేసిన సౌదీ అరేబియా
- May 14, 2022
సౌదీ: యూఏఈ దివంగత అధ్యక్షుని మృతి నేపథ్యంలో సౌదీ అరేబియాలోని అన్ని ఆటలు, వినోద కార్యక్రమాల్ని సోమవారం మే 16 వరకు వాయిదా వేస్తూ మినిస్ట్రీస్ ఆఫ్ కల్చర్, టూరిజం, స్పోర్ట్స్ మరియు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ వెల్లడించింది. శుక్రవారం జరగాల్సిన కాదిమ్ అల్ సాహిర్ మరియు జెనా ఇమాద్ కాన్సెర్ట్ కూడా రీ షెడ్యూల్ అయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికే అమ్ముడైన టిక్కెట్లను తిరిగి చెల్లించేస్తారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







