యూఏఈ కొత్త అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ శుభాకాంక్షలు

- May 14, 2022 , by Maagulf
యూఏఈ కొత్త అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ శుభాకాంక్షలు

మస్కట్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా అధ్యక్షుడైనందున ఈ శుభాకాంక్షల్ని తెలిపారు. ఒమన్ ప్రజల తరఫున, యూఏఈ అధ్యక్షుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు శుభాకాంక్షల సందేశంలో సుల్తాన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com