సోమవారం వరకు గల్ఫ్ గేమ్స్ వాయిదా వేసిన కువైట్

- May 14, 2022 , by Maagulf
సోమవారం వరకు గల్ఫ్ గేమ్స్ వాయిదా వేసిన కువైట్

కువైట్: కువైట్ ఒలింపిక్స్ కమిటీ ఛైర్మన్ షేక్ ఫహాద్ నాజర్ సబాహ్ అల్ అహ్మద్ అల్ సబాహ్, మూడవ గల్ఫ్ గేమ్స్ వాయిదా వేసినట్లు వెల్లడించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి నేపథ్యంలో మూడు రోజులపాటు ఈ పోటీలు వాయిదా వేయడం జరిగింది. సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతాయి. కాగా, షేక్ ఖలీఫా యూఏఈ ప్రగతి కోసం ఎంతో చేశారని ఈ సందర్భంగా కువైట్ కొనియాడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com