వీసాల కోసం ఏకీకృత జాతీయ వేదిక:సౌదీ

- May 18, 2022 , by Maagulf
వీసాల కోసం ఏకీకృత జాతీయ వేదిక:సౌదీ

సౌదీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆన్‌లైన్ వీసా ప్లాట్‌ఫారమ్‌ ఇకపై యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది. ఈ మేరకు సౌదీ మంత్రుల మండలి ఆమోదం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం.. మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్లాట్‌ఫారమ్‌ బాధ్యతలను పర్యవేక్షిస్తాయి. సహజ లేదా చట్టపరమైన వ్యక్తులు సమర్పించిన వీసా దరఖాస్తులను యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్‌ పరిశీలించనుంది. అన్ని వర్క్ వీసా దరఖాస్తులను యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారానే పంపాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com