లేబర్ చట్ట ఉల్లంఘన: పది మంది వలసదారుల అరెస్ట్
- May 19, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 10 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ట్రాఫికింగ్, స్మగ్లింగ్ సహా లేబర్ మరియు రెసిడెన్స్ చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అల్ దఖ్లియా గవర్నరేటులో ఈ అరెస్టులు జరిగాయి. వీరి దగ్గరనుంచి పెద్ద మొత్తంలో పొగాకు ఉత్పత్తుల్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆల్కహాల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









