అరేబియా ట్రావెల్ మార్కెట్ 2022లో ‘గల్ఫ్ ఎయిర్’
- May 20, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) సహకారంతో దుబాయ్లో నిర్వహించనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2022లో గల్ఫ్ ఎయిర్ భాగస్వామ్యం కానుంది. బహ్రెయిన్ జాతీయ క్యారియర్ వార్షిక ట్రావెల్ ఎగ్జిబిషన్లో రాజ్యానికి ప్రాతినిధ్యం వహించడంతోపాటు అధికార పెవిలియన్లో గల్ఫ్ ఎయిర్ భాగం కానుంది. గల్ఫ్ ఎయిర్ యాక్టింగ్ సీఈఓ కెప్టెన్ వలీద్ అల్ అలావి జాతీయ క్యారియర్ భాగస్వాములు, ఎగ్జిబిషన్లో పాల్గొనే టూరిజం అధికారులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో బహ్రెయిన్ పర్యాటక రంగాన్ని హైలైట్ చేసే ప్రదర్శనలు ఏర్పాటు చేయడంపై ఎగ్జిబిషన్ అథారిటీ డిప్యూటీ సీఈఓ ఫాతిమా అల్ సైరాఫీ, అథారిటీ అధికారులను కెప్టెన్ వలీద్ అల్ అలావి ప్రశంసించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







