ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు
- April 07, 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు అయినట్లు ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్‌బాబు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం పెరిగిందన్నారు. తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఐటీ వసూళ్లు జరిగినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ.4,83,398 మంది మొదటి సారి ట్యాక్స్ కట్టారన్నారు. రూ.2 కోట్ల మేర వార్షిక ఆదాయం ఉన్నవారు ఆడిటింగ్ పుస్తకాలు లేకుండా ఈ-ఫైలింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. 36 డీఫాల్ట్ కేసులు నమోదు అయ్యాయని వారిలో నలుగురిని జైలుకు పంపినట్లు సురేష్‌బాబు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!









