వచ్చే నెలలో బైడెన్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ.!

- May 20, 2022 , by Maagulf
వచ్చే నెలలో బైడెన్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ.!

సౌదీ అరేబియా: అమెరికా అధ్యక్షుడు, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో తొలిసారిగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, సౌదీ అరేబియాతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేమని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుివాన్ మాట్లాడుతూ, సౌదీ అరేబియాలో చమురు ఉత్పత్తిపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com