వేల అడుగుల ఎత్తులో పని చేయడం పై ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది అనుభూతులివీ
- May 20, 2022దుబాయ్: ఎమిరేట్స్ విమానాల్లో క్యాబిన్ సిబ్బందిగా పని చేయడానికి సంబంధించి తమ అనుభూతుల్ని పంచుకున్నారు స్టెఫానో మరియు నథాలియా. విమానంలోకి ఎక్కుతూనే, తమ లగేజీని వేరే కంపార్టుమెంట్లలో పెట్టేయాల్సి వుంటుందనీ, సేమ్ జెండర్ సిబ్బందితో కలిసి అకామడేషన్ పంచుకుంటామనీ చెప్పారు. ప్లేన్ లోపల అంతా క్లీన్‌గా వుండేలా చూసుకోవడం, ప్రయాణీకులకు ఆహారం, డ్రింక్స్ ఇవ్వడం వంటివి చూసుకుంటామనీ, విమానం ల్యాండిగ్కి 45 నిమిషాల ముందు ప్రయాణీకుల్ని అప్రమత్తం చేస్తామనీ అన్నారు. మధ్యలో కాస్సేపు విరామం దొరికితే, ఆ సమయం రెస్ట్ తీసుకుంటామని అన్నారు. తెల్లవారు ఝామున బయల్దేరే విమానాల కోసం, ముందు రోజు రాత్రే ఇంటి నుంచి విమానాశ్రయానికి బయల్దేరతామని వివరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ