2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- May 21, 2022
దుబాయ్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలను ట్రాక్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మెటావర్స్ లో అవకాశాలను మెరుగుపరచనుంది. 2030 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెటావర్స్ రంగం నుంచి వచ్చే సహకారాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడం, దుబాయ్ జీడీపీలో దాని వాటాను 1 శాతానికి పెంచడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రెసిడెంట్ సర్జన్ల పనితీరును 230 శాతం మెరుగుపరచడం, ఇంజనీర్ల ఉత్పాదకతను 30 శాతం పెంచడంతోపాటు 42,000 ఉద్యోగాలను వర్చువల్గా మార్చడంలో సహాయపడే మెటావర్స్ టెక్నాలజీలను అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







