32 సీవేజ్ పంపింగ్ స్టేషన్ల పనులు పూర్తి చేసిన వర్క్స్ మినిస్ట్రీ
- May 21, 2022
మనామా: వర్క్స్ మినిస్ట్రీ, 32 సీవేజ్ పంపింగ్ స్టేషన్లకు సంబంధించి రీవాంప్ (నిర్వహణ) పనులు పూర్తి చేసింది. పబ్లిక్ హెల్త్ మరింత మెరుగుపరిచేందుకోసం హై క్వాలిటీ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ శానిటేషన్ ఫాతి అబ్దుల్లా అల్ ఫరీరా మాట్లాడుతూ, 32 మెయిన్ మరియు సబ్సిడరీ పంపింగ్ స్టేషన్ల రిహాబిలిటేషన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ముహరాక్‌లో మూడు, క్యాపిటల్ గవర్నరేటులో 19, నార్తరన్ గవర్నరేటులో ఏడు, సదరన్ గవర్నరేటులో మూడు స్టేషన్లున్నాయి. ఎవాక్యుకేషన్ మరియు బిల్డింగ్ కోసం 759,801 బహ్రెయినీ దినార్లతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







