టీఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు
- May 22, 2022
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 225 డ్రైవర్ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21సంవత్సరాల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి కనీసం ఇంటర్వీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ జారీ నాటికి రెండేళ్లు అంతకంటే ముందుగా హెబీ మోటర్వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 5 ఏళ్ల సడలించాలారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది మే26, 2022గా నిర్ణయించారు. అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్:https://www.tspsc.gov.in/Directrecruitment.jsp పరిశీలించగలరు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







