ఐపీఎల్ 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్ల వివరాలు

- May 23, 2022 , by Maagulf
ఐపీఎల్ 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్ల వివరాలు

ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది.లాక్‌డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే, సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.జాబితాలో అతని తర్వాత కేఎల్ రాహుల్ 537 పరుగులతో రెండో వాడిగా ఉండగా.. శిఖర్ ధావన్ 460పరుగులతో టాప్-3గా ఉన్నాడు.

టాప్ స్కోరర్ల జాబితా:
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 629
కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయంట్స్) -537
శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్) – 460
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) – 413
డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 443
డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 432
శ్రేయాస్ అయ్యార్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 401
అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 426
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 368
ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) – 418

Telugu News » Sports News » Top Scorer In League Stage At Ipl 2022
IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్‌డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Edited By: 10TV Digital Team ,May 23, 2022 / 03:03 PM IST     google_news
IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
 

 

IPL 2022: ఐపీఎల్‌ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్‌డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాబితాలో అతని తర్వాత కేఎల్ రాహుల్ 537 పరుగులతో రెండో వాడిగా ఉండగా.. శిఖర్ ధావన్ 460పరుగులతో టాప్-3గా ఉన్నాడు.

టాప్ స్కోరర్ల జాబితా:
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 629
కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయంట్స్) -537
శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్) – 460
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) – 413
డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 443
డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 432
శ్రేయాస్ అయ్యార్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 401
అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 426
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 368
ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) – 418

ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు:
గుజరాత్ టైటాన్స్ – షమీ / రషీద్ ఖాన్ – 18
రాజస్థాన్ రాయల్స్ – యుజ్వేంద్ర చాహల్ – 26
లక్నో సూపర్ జెయంట్స్ – ఆవేశ్ ఖాన్ – 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – వనిందు హసరంగా – 24
ఢిల్లీ క్యాపిటల్స్ – కుల్దీప్ యాదవ్ – 21
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ – కగిసో రబాడ – 23
కోల్‌కతా నైట్ రైడర్స్ – రస్సెల్ -17
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఉమ్రాన్ మాలిక్ – 22
చెన్నై సూపర్ కింగ్స్ – బ్రావో/ముఖేశ్ చౌదరి – 16
ముంబై ఇండియన్స్ – బుమ్రా – 15

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com