ఐపీఎల్ 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్ల వివరాలు
- May 23, 2022
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది.లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.జాబితాలో అతని తర్వాత కేఎల్ రాహుల్ 537 పరుగులతో రెండో వాడిగా ఉండగా.. శిఖర్ ధావన్ 460పరుగులతో టాప్-3గా ఉన్నాడు.
టాప్ స్కోరర్ల జాబితా:
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 629
కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయంట్స్) -537
శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్) – 460
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) – 413
డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 443
డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 432
శ్రేయాస్ అయ్యార్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 401
అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 426
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 368
ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) – 418
Telugu News » Sports News » Top Scorer In League Stage At Ipl 2022
IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Edited By: 10TV Digital Team ,May 23, 2022 / 03:03 PM IST google_news
IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
IPL 2022: ఐపీఎల్ ప్రస్తుత సీజన్ చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ మీద కనిపించింది. లాక్డౌన్ తర్వాత భారీగా ముస్తాబైన టోర్నీ 10జట్లతో మొదలై లీగ్ దశ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే, సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 629 లీగ్ దశలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాబితాలో అతని తర్వాత కేఎల్ రాహుల్ 537 పరుగులతో రెండో వాడిగా ఉండగా.. శిఖర్ ధావన్ 460పరుగులతో టాప్-3గా ఉన్నాడు.
టాప్ స్కోరర్ల జాబితా:
జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 629
కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయంట్స్) -537
శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్) – 460
హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) – 413
డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 443
డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 432
శ్రేయాస్ అయ్యార్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 401
అభిషేక్ శర్మ (సన్ రైజర్స్ హైదరాబాద్) – 426
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 368
ఇషాన్ కిషన్ (ముంబై ఇండియన్స్) – 418
ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లు:
గుజరాత్ టైటాన్స్ – షమీ / రషీద్ ఖాన్ – 18
రాజస్థాన్ రాయల్స్ – యుజ్వేంద్ర చాహల్ – 26
లక్నో సూపర్ జెయంట్స్ – ఆవేశ్ ఖాన్ – 17
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – వనిందు హసరంగా – 24
ఢిల్లీ క్యాపిటల్స్ – కుల్దీప్ యాదవ్ – 21
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ – కగిసో రబాడ – 23
కోల్‌కతా నైట్ రైడర్స్ – రస్సెల్ -17
సన్‌రైజర్స్ హైదరాబాద్ – ఉమ్రాన్ మాలిక్ – 22
చెన్నై సూపర్ కింగ్స్ – బ్రావో/ముఖేశ్ చౌదరి – 16
ముంబై ఇండియన్స్ – బుమ్రా – 15
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







