1,900% పెరిగిన యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు
- May 24, 2022
యూఏఈ: ఫిఫా ప్రపంచ కప్‌కు ముందు యూఏఈ-ఖతార్ విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఎకానమీ క్లాస్ ఛార్జీలు దాదాపు 1,900 శాతం పెరిగాయి. మే 25న వన్-వే ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు 360 దిర్హామ్‌లుగా ఉంది. మెగా ఈవెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందుగా నవంబర్ 20న 7,110 దిర్హామ్‌లకు చేరుకుందని ఎయిర్‌లైన్స్ డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







