ఖతార్ ఎయిర్వేస్: అబుధాబికి రోజూ మూడు విమానాలు.!
- May 27, 2022
అబుధాబి: ఖతార్ ఎయిర్ వేస్, అబుధాబి మరియు దోహా మధ్య ప్రతి రోజూ నడిచే విమానాల సంఖ్యను పెంచనుంది. జులై 10 నుంచి రోజూ మూడు విమానాలు నడవనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ పెంపుతో మొత్తంగా వారానికి 21 విమానాలు ఈ రెండు నగరాల మధ్య నడవనున్నాయి. యూఏఈలోని దుబాయ్, షార్జా మరియు అబుధాబి నుంచి మొత్తంగా 56 విమానాలు దోహాకి నడుస్తాయి. ఖతార్ ఎయిర్వేస్ విస్తరించిన నెట్వర్క్ ద్వారా అమెరికా, యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు అబుధాబి ప్రయాణీకులు వెళ్ళేందుకు ప్రయాణం మరింత సులభతరమవుతుంది. ఇటీవల ఖతార్ ఎయిర్వేస్ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రివార్డ్స్ కరెన్సీని కూడా ప్రయాణీకులు పొందవచ్చు.
తాజా వార్తలు
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్‌జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!









