దుబాయ్ మాల్స్ లో ముందస్తు పార్కింగ్ బుక్
- May 28, 2022దుబాయ్: దుబాయ్ వాహనదారులు త్వరలో ఆన్లైన్లో తమ పార్కింగ్ స్పాట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ అంతటా ప్రధాన షాపింగ్ మాల్స్ ను నిర్వహించే మజిద్ అల్ పట్టాయమ్ (Majid Al Futtaim) తమ కస్టమర్ల కొత్త పార్కింగ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. వినియోగదారులు మాల్స్ కు చేరుకోవడానికి ముందే వారి పార్కింగ్ స్థలాన్ని ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైన కొత్త సిస్టమ్ ట్రయల్స్ ను తాజాగా ప్రారంభించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ