గత 24 గంటల్లో 7,434 డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ
- May 29, 2022
అబుదాబి: గత 24 గంటల్లో 7,434 డోస్‌ల కొవిడ్-19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్లు ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది.దీంతో ఇప్పటివరకు అందించబడిన మొత్తం డోసుల సంఖ్య 24,895,453కి పెరిగిందని, వ్యాక్సిన్ పంపిణీ రేటు 100 మందికి 251.71 డోసులుగా ఉందన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్‌ని సమాజంలోని సభ్యులందరికీ అందించాలనే మంత్రిత్వ శాఖ ప్రణాళికకు అనుగుణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వ్యాక్సినేషన్ ఫలితంగా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపింది. కొవిడ్ కేసుల సంఖ్యను తగ్గించడంలో.. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







