QR2 మిలియన్లు పలికిన ప్రత్యేక నంబర్ ప్లేట్
- May 30, 2022
దోహా: గత వారం మెట్రాష్2 యాప్ ద్వారా వరల్డ్ కప్ లోగోతో కూడిన ప్రత్యేక నంబర్ ప్లేట్ల కోసం 11వ ఎలక్ట్రానిక్ వేలాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ముగించింది. అధికారిక ప్రపంచ కప్ లోగోతో కూడిన మొత్తం 50 ప్రత్యేక నంబర్ ప్లేట్లు ఆన్లైన్ వేలంలో విక్రయించారు. ప్రత్యేక నంబర్ ప్లేట్ 811118 అన్నింటికంటే అధిక ధర QR1.8million (1848000) కు అమ్ముడుపోయింది. దీని తర్వాత రెండవ నంబర్ ప్లేట్ 666662 దాదాపు QR1.7 మిలియన్లు పొందింది. వేలంలో అమ్ముడుపోయిన నంబర్ ప్లేట్ అత్యల్ప ధర QR200,000.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ షరతుల ప్రకారం.. వేలంలో గెలిచిన వ్యక్తి 4 పని దినాలలో తప్పనిసరిగా ట్రాఫిక్ విభాగాన్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







