సీపీపీఐ 2021లో మొదటి స్థానంలో నిలిచిన కింగ్ అబ్దుల్లా పోర్ట్
- May 30, 2022
సౌదీ: ది వరల్డ్ బ్యాంక్, ఎస్ అండ్ పీ(S&P) గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రచురించిన 2021 కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (CPPI) నివేదికలో కింగ్ అబ్దుల్లా పోర్ట్ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంటైనర్ పోర్ట్ లలో మొదటి స్థానంలో నిలిచింది. స్టాటిస్టికల్ మెథడాలాజికల్ అప్రోచ్లలో 443 పోర్ట్ లలో అత్యధిక పాయింట్లను సాధించింది. గత సంవత్సరం రెండవ స్థానంలో నిలిచిన పోర్ట్ ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుని తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన గేట్‌వేల ర్యాంకింగ్‌లో ఆసియా, మధ్యప్రాచ్య నౌకాశ్రయాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. కింగ్ అబ్దుల్లా ఓడరేవు తర్వాత వరుసగా ఒమన్ (పోర్ట్ ఆఫ్ సలాలా), ఖతార్ (హమద్ పోర్ట్)లు ఉన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







