వలస అనుమతులు: ఇ-సేవల్ని తాత్కాలికంగా రద్దు చేసిన ఒమన్

- May 30, 2022 , by Maagulf
వలస అనుమతులు: ఇ-సేవల్ని తాత్కాలికంగా రద్దు చేసిన ఒమన్

ఒమన్: వలస కార్మికుల్ని తీసుకునేందుకు సంబంధించి ఎలక్ట్రానిక్ సేవల్ని తాత్కాలికంగా రద్దు చేశారు. మే 31న ఈ రద్దు అమల్లో వుంటుంది. తిరిగి జూన్ 1న ఎలక్ట్రానిక్ సేవలు యధాతథంగా ప్రారంభమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com