ప్రభుత్వ అనుమతి పొందిన Binance Bahrain సంస్థ
- May 31, 2022
మనామా: తొలిసారిగా బహ్రెయిన్ లో క్రిప్టో సేవలను అందించడానికి Binance Baharain సంస్థ కు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నుండి అధికార లైసెన్స్ లభించింది.ఇప్పటి నుంచి ఆ దేశంలో క్రిప్టో మార్పిడి సేవలు బహిరంగంగా లభిస్తాయి.సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ దేశ ప్రభుత్వం సంపూర్ణంగా స్వాగతించింది.
కేవలం పైన పేర్కొన్నట్లుగా క్రిప్టో మార్పిడి సేవలు మాత్రమే కాకుండా క్రిప్టో ట్రేడింగ్ , పోర్టుఫోలియో మేనేజ్మెంట్ వంటి పలు క్రిప్టో ఆధారిత సేవలను సైతం బహ్రెయిన్ లో నిర్వహించేందుకు బ్యాంక్ అనుమతిచ్చింది. లైసెన్స్ పొందిన Binance సంస్థ ద్వారా కింద పేర్కొన్న నూతన సేవలు లభిస్తాయి.
- ఫ్యూచర్ స్పాట్ ట్రేడింగ్ (Future Spot Trading)
- ఇనిషియల్ కాయిన్ ట్రేడింగ్ (Initial Coin Trading)
- ఇనిషియల్ ఎక్స్చేంజ్ ఆఫరింగ్ (Initial Exchange Offering )
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







