ఉమ్రా విజిట్ వీసా: 24 గంటల్లోనేనన్న హజ్ మినిస్టర్
- June 02, 2022
అమ్మాన్: మినిస్టర్ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా డాక్టర్ తౌఫిక్ అల్ రబియా మాట్లాడుతూ, వ్యక్తిగత ఉమ్రా యాత్రీకులు, ఉమ్రా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి సరికొత్త ఎలక్ట్రానిక్ సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కేవలం 24 గంటల్లోనే ఉమ్రా విజిట్ వీసా జారీ అవుతుంది ఈ విధానం ద్వారా. సౌదీ అరేబియా వెలుపల నుంచి కూడా ఉమ్రా వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. విజన్ 2030లో భాగంగా పెద్దయెత్తున ఉమ్రా యాత్రీకుల్ని ఆకర్షించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఒక మిలియన్ యాత్రీకులు ఉమ్రా కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. వీరిలో 85 శాతం విదేశీయులు కాగా, మిగతా 15 శాతం డొమెస్టిక్ యాత్రీకులు. హజ్ యాత్రీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలూ అథారిటీస్ తీసుకుంటాయని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







