యూఏఈలో 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి
- June 02, 2022
యూఏఈ: యూఏఈ 100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. దేశంలో ఎంపిక చేసిన గ్రూపులోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఫ్రంట్ లైనర్స్, కమ్యూనిటీ మెంబర్స్, వ్యాక్సిన్‌కి అనుమతి పొందిన గ్రూపులకు చెందినవారు.ఇలా అందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. వ్యాక్సినేషన్‌తో కోవిడ్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది. అయితే, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్ ధరించడం వంటి నియమాలు పాటించడం వల్ల వీలైనంతవరకు కోవిడ్ వ్యాప్తిని తగ్గించుకోవచ్చని అథారిటీస్ సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







