వ్యాట్ సంబంధిత ఉల్లంఘనలు 27 నమోదు

- June 02, 2022 , by Maagulf
వ్యాట్ సంబంధిత ఉల్లంఘనలు 27 నమోదు

బహ్రెయిన్: వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) సంబంధిత ఉల్లంఘనలు 27 నమోదయినట్లు బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. 10,000 బహ్రెయినీ దినార్ల వరకు జరీమానాలు ఉల్లంఘనులకు విధించబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com