'ఐఫా' అవార్డ్స్ 2022 విజేతలు వీరే

- June 05, 2022 , by Maagulf
\'ఐఫా\' అవార్డ్స్ 2022 విజేతలు వీరే

అబుధాబి: 2022 (IIFA) ఐఫా వేడుకలు అబుదాబిలో అట్టహాసంగా జరిగాయి.బాలీవుడ్ సహా ఇతర సినీపరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేసారు. జూన్ 2, 3 , 4 తేదీల్లో ఈ వేడుకలు జరుగగా.. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రితీష్ దేశ్ముఖ్ , మనీష్ పాల్ హోస్టింగ్ చేయడం విశేషం.ఇక సర్దార్ ఉదమ్–మిమీ చిత్రాలకు గాను విక్కీ కౌశల్–కృతి సనన్ ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.

 
విజేతల వివరాలు...

ఉత్తమ చిత్రం – షేర్షా

ఉత్తమ దర్శకుడు – విష్ణు వరదన్- షేర్షా

ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్- సర్ధార్ ఉధమ్

ఉత్తమ నటి – కృతి సనన్- మిమీ

ఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి- లూడో

ఉత్తమ సహాయ నటి – సాయి తంహంకర్- మిమీ

ఉత్తమ తొలి పురుషుడు – అహన్ శెట్టి- తడప్

బెస్ట్ డెబ్యూ ఫిమేల్ – శర్వరీ వాఘ్- బంటీ ఔర్ బబ్లీ 2

ఉత్తమ నేపథ్య గాయకుడు – జుబిన్ నౌటియల్- రతన్ లంబియన్- షేర్షా

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – అసీస్ కౌర్- రతన్ లంబియన్- షేర్షా

ఉత్తమ సంగీతం (టై) – ఎ ఆర్ రెహమాన్- (అత్రంగి రే) .. తనిష్క్ బాగ్చి.. జస్లీన్ రాయల్.. జావేద్-మొహ్సిన్ .. విక్రమ్ మాంట్రోస్.. బి ప్రాక్.. జానీ (షేర్షా)

ఉత్తమ సాహిత్యం – కౌసర్ మునీర్- లెహ్రా దో- 83

ఉత్తమ కథ ఒరిజినల్ – అనురాగ్ బసు- లూడో

ఉత్తమ కథను స్వీకర్తలు – కబీర్ ఖాన్- సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్- 83 .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com