మహ్బౌలా సోదాలు: 308 రెసిడెన్సీ ఉల్లంఘనుల అరెస్ట్
- June 07, 2022 
            కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మహ్బౌలా ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహించి 308 రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జన్సీ పోలీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో రెండు డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేశారు అధికారులు. రానున్న రోజుల్లో మిగతా ప్రాంతాల్లోనూ ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







