నేషనల్ మ్యూజియంను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి
- June 08, 2022
ఖతార్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ లోని నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఖతార్ మ్యూజియంల చైర్పర్సన్ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన మ్యూజియం సేకరణలను ప్రదర్శించారు. భారతీయ కమ్యూనిటీ మన దేశానికి చాలా ముఖ్యమైనదని, భారత్ లోని ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ అంతకుముందు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







