ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...
- June 09, 2022
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులు ఉన్నాయి. 27 సంవత్సరాలలోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఆన్ లైన్ పరీక్ష, వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు జూన్ 15, 2022 నుండి ప్రారంభమౌతాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేది జులై 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.AAI.AERO/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







