ప్రెసిడెన్షియల్ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

- June 09, 2022 , by Maagulf
ప్రెసిడెన్షియల్ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

న్యూ ఢిల్లీ:  ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుండటంతో ఎన్నికలకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్.ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు జూన్ 15న పిలుపునివ్వనుండగా.. నామినేషన్స్ వేసేందుకు ఆఖరి తేదీ జూన్ 29 నిర్ణయించారు.

ఎన్నికలు జూలై 18న నిర్ణయించగా.. కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన జరుగుతుందని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com