వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్..
- June 10, 2022
వాట్సప్ గ్రూప్ సైజ్‌ను అప్‌డేట్ చేసింది. గరిష్టంగా 512మంది వరకూ గ్రూపులో ఉండే ఏర్పాటు చేశారు.. ఇప్పటివరకూ ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుందని డేటా చెప్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించిన అప్‌డేట్ లో మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ కూడా ఉంది. అంటే మెసేజ్ తో పాటే టెక్స్ట్ కూడా పంపేయొచ్చు.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఇంకా మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి చూడండి.
కాకపోతే దీనికి చాలా మంది అవసరం, మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు, సూచనలను విన్న తర్వాత, WhatsApp చివరకు పెద్ద కమ్యూనికేషన్‌ల నిర్వహణ కోసం పరిమాణాన్ని అప్‌గ్రేడ్ చేసింది. కమ్యూనిటీస్ ఫీచర్‌ను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ మరింత కృషి చేస్తోందని, ఇది అభివృద్ధి దశలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వాట్సాప్ వెల్లడించినట్లుగా, రాబోయే కమ్యూనిటీల ఫీచర్ వినియోగదారులందరినీ తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..