విద్యుత్ ఛార్జీల తగ్గింపును ప్రకటించిన ఒమన్
- June 13, 2022
ఒమన్ : విద్యుత్ ఛార్జీలలో 15 శాతం తగ్గింపును మస్కట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రకటించింది. మే 1 నుండి ఆగస్టు 31 వరకు బిల్లులకు మాత్రమే ఇది వర్తిస్తుందని వెల్లడించింది. వేసవి నెలలకు (2022 సంవత్సరం మే 1 నుండి ఆగస్టు 31 వరకు) నివాస వర్గానికి చెందిన ఖాతాదారుల కోసం ప్రాథమిక ఖాతా (రెండు ఖాతాలు లేదా అంతకంటే తక్కువ) కోసం అన్ని వినియోగ స్లాబ్లకు సుంకం 15 శాతం తగ్గించినట్లు పేర్కొంది. టారిఫ్ తగ్గింపు మే 1 కంటే ముందు బిల్లులకు వర్తించదని తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







