జూన్ 15 నుండి అల్ హోసన్ గ్రీన్ పాస్ చెల్లుబాటు కుదింపు
- June 13, 2022
యూఏఈ: 'అల్ హోసన్' యాప్లో గ్రీన్ పాస్ చెల్లుబాటును 30 రోజుల నుండి 14 రోజులకు తగ్గించినట్లు యూఏఈ ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది.
అంటే పూర్తిగా వ్యాక్సినేషన్ అయిన నివాసితులు..ఇకపై కోవిడ్ నెగటివ్ పీసీఆర్ రిపోర్ట్ పొందిన తదుపరి 14-రోజుల వరకు మాత్రమే గ్రీన్ పాస్ ను పొందుతారు.
యూఏఈ లో రోజువారీ కోవిడ్ కేసులు ఈ వారంలో రెట్టింపు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేడు మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ, కొత్త నిబంధన జూన్ 15 బుధవారం నుండి వర్తిస్తుందని తెలిపారు. అయితే, విద్యా రంగంలోని విద్యార్థులు మరియు ఉద్యోగులకు..కొత్త నిబంధనలు జూన్ 20 అమలులోకి రానుంది.అబుధాబిలో బహిరంగ ప్రదేశాలు,మాల్స్ మరియు ఈవెంట్లకు గ్రీన్ పాస్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







